పాఠశాల ఆవరణలో ఒక్కసారిగా తూటాల వర్షం...
4 రోజుల క్రితం
కేవలం ఒక చిన్న జామకాయ తస్కరించిందని ఒక చిన్నారిని కట్టేసి హింసించాడు ఓ దుర్మార్గుడు. తమ చెట్టుకి ఉన్న జామకాయల్ని తుంచిందని.. అందుకే ఈ శిక్ష విధించానని నిస్సిగ్గుగా సమాధానమిస్తున్నాడు ఆ వ్యక్తి. నన్ను వదిలేయండి, కాపాడండి అంటూ ఆ చిన్నారి రోధిస్తున్నప్పటికీ కనికరం కలగలేదు అతనికి. అంతేకాక ఈ ఘటనను వీడియో తీసిన వారిపట్ల కూడా దురుసుగా ప్రవర్తించాడు.